Sanjay Singh: లిక్కర్ స్కామ్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్

AAP MP Sanjay Singh Arrested By Enforcement Directorate
x

Sanjay Singh: లిక్కర్ స్కామ్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్

Highlights

Sanjay Singh: సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న ఈడీ

Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 32 లక్షల కిక్ బ్యాక్ పొందారనే సమాచారంతో ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన సమాచారంతో సంజయ్ సింగ్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అనంతరం సంజయ్ సింగ్‌ను విచారిస్తోంది ఈడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories