Gujarat Election 2022: గుజరాత్‌ ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈషూధాన్‌ గడ్వీ ఎంపిక

Gujarat Election 2022: సిఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌

Rama Rao
Updated on: 4 Nov 2022 9:00 PM IST
AAP announces Isudan Gadhvi as its CM candidate for Gujarat Assembly polls
X

Gujarat Election 2022: గుజరాత్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిగా ఈషూధాన్‌ గడ్వీ ఎంపిక

Gujarat Election 2022: డిసెంబర్‌లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్‌ సిఎం అభ్యర్థిగా ఈషూధాన్‌ గడ్వీ పేరును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేశారు. దాదాపు 16లక్షల మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనలో 73 శాతం మంది నిర్ణయం తీసుకున్నామన్నారు కేజ్రీవాల్‌. ఈరోజు కేవలం సిఎం అభ్యర్థిని మాత్రమే ప్రకటించడం లేదు.. గుజరాత్‌ ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నాను అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story