Somnath Bharti: సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి

X
సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి
Highlights
Somnath Bharti: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో భేటీ వెనకున్న మతలబేంటో చెప్పాలని డిమాండ్
Rama Rao4 March 2022 10:30 AM GMT
Somnath Bharti: కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఆప్ విమర్శలు గుప్పిస్తోంది. నిన్న ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామిని కలవడంపై ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వ అంటూ గొంతెత్తే కేసీఆర్ అదే పార్టీలో ఉన్న సుబ్రమణ్యస్వామిని కలవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ భేటీపై కేసీఆర్ నోరు విప్పాలని ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి డిమాండ్ చేశారు.
Web TitleAam Aadmi Party MLA Somnath Bharti Comments on CM KCR
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMT