విమానంలో రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి కంటతడి పెట్టిన మహిళ...

విమానంలో రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి కంటతడి పెట్టిన మహిళ...
x
Highlights

విమానంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది . ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులను ఎలా ఉన్నాయో సమీక్షించేందుకు...

విమానంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది . ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులను ఎలా ఉన్నాయో సమీక్షించేందుకు విపక్ష నేతలతో కలిసి రాహుల్ అక్కడికి వెళ్ళిన సంగతి తెలిసిందే . అక్కడ వారికీ అనుమతి దొరకకపోవడంతో తిరిగి విమానంలో వెనుకకి వస్తుండగా విమానంలో ఓ మహిళ అయన దగ్గరికి వచ్చి ఏడవడం మొదలు పెట్టింది .దీనికి సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాధికా ఖేరా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో అ మహిళా జమ్మూకశ్మీర్‌లో వాళ్లెదుర్కుంటున్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది . ఆమె చెప్పిందంతా విన్నా రాహుల్ తన సీట్లో నుండి లేచి ఆమెను ఓదార్చారు ... ఇందులో రాహుల్ పక్కన గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, కేసీ వేణుగోపాల్ ఇతర నేతలు ఉన్నారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories