అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ...

అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ...
x
Highlights

మేము అధికారులం ఎం చేసిన నడుస్తుంది అనుకుంటే ఇదిగో ఇలా జరుగుతుంది. ఓ అధికారిని మహిళా ఏకంగా చెప్పుతో కొట్టింది. దీనితో మరికొందరు మహిళలు వచ్చి...

మేము అధికారులం ఎం చేసిన నడుస్తుంది అనుకుంటే ఇదిగో ఇలా జరుగుతుంది. ఓ అధికారిని మహిళా ఏకంగా చెప్పుతో కొట్టింది. దీనితో మరికొందరు మహిళలు వచ్చి మూకుమ్మడిగా మిగిలిన ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ అధికారుల పై ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంతలోనే తన కాలి చెప్పుతో విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టింది. అర్హులైన వారికి ఇల్లు ఇవ్వకుండా ఇలా వేరే వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని దీనిపైన అధికారులుకి ఎన్ని సార్లు చెప్పిన అర్ధం చేసుకోవడం లేదని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories