Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

A Terrible Accident In Maharashtra 16 Members Died
x

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

Highlights

Maharashtra: 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యంత్రం

Maharashtra: మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం జరిగింది. థానే జిల్లా షాపూర్‌లో గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. థానే జిల్లా షాపూర్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్ 3 పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా గిర్డర్ యంత్రం కూలింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు 14 మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 100 అడుగుల ఎత్తులో పిల్లర్ల మధ్య నుంచి పడిపోయిన యంత్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories