Elephant Attack: అసోం ధుబ్రి జిల్లాలో గజరాజు బీభత్సం

Elephant Attack: *ఓ వ్యక్తిని వెంబడించి దాడిచేసిన ఏనుగు *ఏనుగు కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు

Shireesha
Updated on: 20 Dec 2021 3:08 PM IST
A Man chased and Attacked by an Elephant in Dhubri Assam | National News
X

 అసోం ధుబ్రి జిల్లాలో గజరాజు బీభత్సం

Elephant Attack: అసోం ధుబ్రి జిల్లాలో స్థానికులపై ఓ గజరాజు విరుచుకుపడింది. ఓ చెరువులో జలకాలాడిన ఏనుగు ఊర్లోకి వచ్చి గ్రామస్తులపై దాడికి పాల్పడింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని వెంబడించి తొండంతో దాడి చేసింది. ఈ ఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఏనుగును అటవీప్రాంతంలోకి తరిమికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అటవీశాఖ సిబ్బంది.

Shireesha

Shireesha

Next Story