రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో ప్రమాదం.. భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

A House Collapsed Due to Heavy Rain in Rajasthan
x

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో ప్రమాదం.. భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

Highlights

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో ప్రమాదం.. భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

Rajasthan: రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్‌పూర్ నగరంలో వర్షాలకు ఓ పాత ఇంటి పై కప్పు కూలిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనాథ్‌జీ కి హవేలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ఉదయ్‌పూర్ పోలీస్ లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories