హిమాచల్ ప్రదేశ్‌లో కూలిన నాలుగు అంతస్తుల భవనం

A Four-Storey Building Collapsed in Himachal Pradesh Due to Heavy Rains
x

హిమాచల్ ప్రదేశ్‌లో కూలిన నాలుగు అంతస్తుల భవనం

Highlights

Himachal Pradesh: సిమ్లా జిల్లా చోపాల్ మార్కెట్ పరిసరాల్లో ఘటన

Himachal Pradesh: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. సిమ్లా జిల్లా చోపాల్ మార్కెట్ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం అపార్టుమెంటులో నివాసం ఉన్నవారిని ముందస్తుగానే ఖాళీ చేయించింది. కళ్లెదుటే కూలుతున్న భవనాన్ని చూసినజనం, పరిసరవాసులుభయాందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories