యూపీలో ఘోర ప్రమాదం.. ప్రమాదంలో 9 మంది మృతి

9 Dead After Wall Collapses Due To Heavy Rain In Lucknow
x

యూపీలో ఘోర ప్రమాదం.. ప్రమాదంలో 9 మంది మృతి

Highlights

Lucknow: మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు

Lucknow: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలో ఇంటి గోడ కుప్పకూలింది. గోడ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories