Uttarakhand: లోయలో పడ్డ కారు.. తొమ్మిది మంది మృతి,ఇద్దరికి గాయాలు

9 Dead 2 Injured After Car Fell Into Ditch In Pithoragarh
x

Uttarakhand: లోయలో పడ్డ కారు.. తొమ్మిది మంది మృతి,ఇద్దరికి గాయాలు

Highlights

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్‌ జిల్లా మున్సియరీలో ఓ కారు అదుపు తప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందాలు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా స్థానికంగా ఉన్న హోక్రా దేవాలయానికి బయలుదేరుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories