భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన హిమాలయాలు

75th Independence Day Celebrations Himalayas
x

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన హిమాలయాలు

Highlights

*సముద్రమట్టానికి 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండా

75th Independence Day: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు.. భారత్‌- చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 16వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లడఖ్‌లోనూ ITBP సిబ్బంది సముద్రమట్టానికి 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగువేశారు. భారత్‌ మాతాకీ జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మార్మోగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories