Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి

7 Killed After Tree Falls On Tin Shed Of Temple In Maharashtras Akola
x

Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి

Highlights

Maharashtra: పరాస్‌లోని బాబూజీ మహరాజ్‌ సంస్థాన్‌లో ఘటన

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. అకోలాలోని ఆలయంలో షెడ్డుపై ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరాస్‌లోని బాబూజీ మహరాజ్‌ సంస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories