Road Accident: నాగపూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 13 మందికి తీవ్రగాయాలు

7 Die As Bus Collides With Truck On Nagpur-Pune Highway
x

Road Accident: నాగపూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 13 మందికి తీవ్రగాయాలు

Highlights

Road Accident: నాగపూర్‌-పుణె హైవేపై బస్సును ఢీకొన్న ట్రక్కు

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్-పూణె హైవేపై ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బుల్ధానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మెహ్‌కర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేరేవేరు దిశల్లో వస్తుండగా ట్రక్కు, బస్సు ఎదురెదుగా ఢీకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories