Black Fungus: 8 రాష్ట్రాల్లో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు: హర్షవర్థన్

5,425 Black Fungus Cases Founded in 8 States in India
x

Representational Image

Highlights

Black Fungus: 4,556మందికి కోవిడ్ చరిత్ర: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్

Black Fungus: దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంతవరకూ 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. బ్లాంగ్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగమందికి డయాబెటిస్ కూడా ఉందని కోవిడ్‌పై మంత్రుల గ్రూపుతో జరిగిన సమావేశంలో హర్షవర్ధన్ చెప్పారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకూ 5,424 మందికి బ్లాగ్ ఫంకస్ వచ్చిందన్నారు. వీరిలో 4వేల 556 మందికి కోవిడ్ చరిత్ర ఉందని, 55 శాతం మంది పేషెట్లకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories