Corona Cases in India: భారత్‌లో మళ్ళీ కరోనా విజృంభణ

X
భారత్‌లో మళ్ళీ కరోనా విజృంభణ
Highlights
Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు
Rama Rao20 Jan 2022 4:51 AM GMT
Corona Cases in India: భారత్‌లో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో తాజాగా 3 లక్షల, 17వేల, 532 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 12 శాతం అధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 15.13 శాతం నుంచి 16.41 శాతం పాజిటివిటీ రేటు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 23వేల 990 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 9వేల, 287కు చేరాయి ఒమిక్రాన్ కేసులు. ఇక నిన్నటితో పోల్చితే 3.63 శాతం పెరిగాయి ఒమిక్రాన్ కేసులు.
Web Title3,17,532 New Coronavirus Cases Reported in India Today 20 January 2022 | Today Corona Cases in India
Next Story
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Corn Benefits: మొక్కజొన్న ఎనర్జిటిక్ ఫుడ్.. ఎలా తినాలంటే..?
11 Aug 2022 3:30 PM GMTసంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్...
11 Aug 2022 3:15 PM GMTSamuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMTLIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMT