Top
logo

Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం

3 Resolutions Approved by Congress Working Committee | National News Today
X

Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం 

Highlights

Congress Working Committee: రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతు సమస్యలపై తీర్మానాలు

Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. సమావేశంలో కీలక అంశాలపై చర్చించామన్నా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌.. 2022 నాటికి కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని చెప్పారు. నేతలంతా రాహుల్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరినట్లు చెప్పారు. పెరిగిన ధరలపై దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్నారు.

Web Title3 Resolutions Approved by Congress Working Committee | National News Today
Next Story