Corona Cases in India: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు

X
దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు
Highlights
Corona Cases in India: 24 గంటల్లో 2,568 కొత్త కేసులు నమోదు
Rama Rao3 May 2022 5:30 AM GMT
Corona Cases in India: రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. రెండ్రోజుల నుంచి తగ్గుతున్న కేసులు 3వేల దిగువకు పడిపోయాయి. 24 గంటల్లో కొత్తగా 2వేల 568 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒక్క రోజులోనే 20 మంది మృతి చెందారు. కొత్త కేసుల్లో సగానికి పై ఢిల్లీలోనే నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఢిల్లీలో 14వందల 85 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తరువాత హర్యానా, కేరళ, కర్ణాటకల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 19వేల యాక్టివ్ కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ 500కు పైగా కేసులు తగ్గాయి. ఒక్క రోజులోనే 2వేల 911 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 30 లక్షల కేసులు నమోదవగా, 5 లక్షల 23 వేల మంది మృత్యువాత పడ్డారు.
Web Title2,568 New positive Corona Cases In India | Telugu Latest News
Next Story
Amaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMT
నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMTEknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ
27 Jun 2022 7:26 AM GMTశివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు
27 Jun 2022 7:25 AM GMTయాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ
27 Jun 2022 7:15 AM GMT