Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

2,451 New positive Corona Cases In India | Telugu Latest News
x

Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Corona Cases in India: దేశంలో కొత్తగా 2,451 కేసులు, 54 మరణాలు నమోదు

Corona Cases in India: భారత్‌లో మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా దేశంలో 2వేల 451 పాజిటివ్‌ కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో మొత్తం 4కోట్ల 30లక్షల 52వేల 425 కేసులు నమోదు కాగా 5లక్షల 22వేల 116 మరణాలు రికార్డయ్యాయి. ఇక వైరస్‌ నుంచి కోలుకుని 4కోట్ల 25లక్షల 16వేల 68 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 14వేల 241 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories