జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

2 Terrorists Killed by Jammu and Kashmir Police in Kulgam Encounter
x

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Highlights

*కుల్గామ్‌ జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఎదురుకాల్పులు *ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుల్గామ్‌ జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టి.. గాలింపు చేపట్టాయి. ఇది పసిగట్టిన టెర్రరిస్టులు.. భద్రత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. అలర్ట్‌ అయిన ఆర్మీ.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది ఆర్మీ.

Show Full Article
Print Article
Next Story
More Stories