15కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

15కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం
x
Highlights

భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని కథువా జిల్లాలో బిలావర్ నుంచి జమ్మూకు వచ్చే బస్సులో 15కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడింది.

అర్టికల్ 370 రద్దు తదనంతర పరిణామాలలతో జమ్మూకశ్మీర్ లో హైటెన్ష్ కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో అక్కడ భారీగా గన్ పౌడర్‎ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కడ భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని కథువా జిల్లాలో బిలావర్ నుంచి జమ్మూకు వచ్చే బస్సులో 15కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఆర్డీఎక్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని సీజ్ చేశారు. దేశ సరిహద్దుల్లో భద్రతా బలగాలు ముమ్మర గస్తీ కాస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories