Jammu and Kashmir: లోయలో పడిన స్కూల్ వ్యాన్.. 14 మందికి గాయాలు

14 injured as Vehicle Falls into Gorge in Poonch
x

Jammu and Kashmir: లోయలో పడిన స్కూల్ వ్యాన్.. 14 మందికి గాయాలు

Highlights

Jammu and Kashmir: మెందార్ హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లో ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. వ్యాన్‌లో నుంచి విద్యార్థులను బయటకు తీసిన స్థానికులు.. మెందార్ హాస్పిటల్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories