భారత్‌కు థాయ్‌లాండ్‌ నుంచి మరో 11 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

11 Cryogenic Oxygen Tankers to Reach From Thailand To India
x

క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు (ఫైల్ ఇమేజ్)

Highlights

Oxygen Tankers: దిగుమతి చేస్తున్న MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ * 11 ట్యాంకర్లను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేస్తున్న మేఘా

Oxygen Tankers: భారత్‌కు థాయ్‌లాండ్‌ నుంచి మరో 11 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు రానున్నాయి. ఈ 11 ట్యాంకర్లను MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ దిగుమతి చేస్తోంది. ఒక్కో క్రయోజనిక్‌ ట్యాంకర్‌లో కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ ఉండగా.. ఇవాళ తొలి విడతగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో 3 ట్యాంకులు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నాయి. ఇక.. తెలంగాణ ప్రభుత్వానికి ఉచితంగా ఈ ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఇవ్వనుంది మేఘా సంస్థ.


Show Full Article
Print Article
Next Story
More Stories