Chhattisgarh: అమర జవాన్లకు నివాళులర్పించిన సీఎం భగేల్‌

10 Jawans And One Driver Killed In Maoist Attack
x

Chhattisgarh: అమర జవాన్లకు నివాళులర్పించిన సీఎం భగేల్‌ 

Highlights

Chhattisgarh: మృతదేహాలు దంతేవాడ పోలీస్‌ లైన్‌కు తరలింపు

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకానికి బలైన అమర జవాన్లకు సీఎం భూపేష్‌ భగేల్‌ శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసులు అమర వీరులకు గౌరవ వందనం సమర్పంచారు. దంతేవాడ అడవుల్లో కూంబింగ్‌ ముగించుకుని వస్తున్న పోలీస్‌ వాహనాన్ని మందుపాతరతో నక్సలైట్‌ పేల్చివేశారు. ప్రమాదంలో 10మంది పోలీసులతో పాటు డ్రైవర్‌ చనిపోయాడు. అమర జవాన్ల మృత దేహాలను పోస్ట్‌మార్టం తర్వాత దంతేవాడ పోలీస్‌ లైన్‌కు తరలించారు. సీఎం నివాళులర్పించిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories