వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డు ప్రకటన

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డు ప్రకటన
x
Highlights

-వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డు ప్రకటన -హైపోక్సియా పరిశోధనకు గాను నోబెల్ అవార్డు -విలియం కెలిన్, పీటర్‌ రాట్‌క్లిఫ్‌, గ్రెగ్‌ సెమెంజాలకు అవార్డు

వైద్యరంగంలో విశేష సేవలు అందించిన ముగ్గురికి నోబెల్‌ అవార్డు వరించింది. హైపోక్సియా పరిశోధనకు గాను ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌ దక్కింది. విలియం కెలిన్‌, పీటర్‌ రాట్‌క్లిఫ్‌, గ్రెగ్‌ సెమెంజాలకు నోబెల్ అవార్డు లభించినట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. వైద్య రంగంలోనూ, సాహిత్యంలోను విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ పురస్కారం ఇచ్చి గౌరవిస్తుంటారు. ఆక్సిజన్ కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ ముగ్గురు విశేష పరిశోదన సాగించారు


.




Show Full Article
Print Article
Next Story
More Stories