చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
x
Highlights

కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అనుమతులు లేకుండా నివసిస్తున్న వారికి హక్కలు కల్పింస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోఢిల్లీలో అనుమతులు లేకుండా అనధికారికంగా నివసిస్తున్న వారికి యజమాన్య హక్కలు కల్పింస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాజమాన్య హక్కులు లేకుండా దిల్లీలో సుమారు 40 లక్షల మంది పలు కాలనీల్లో నివాసం ఉంటున్నారని అన్నారు.

తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర‌్ణయంతో 40లక్షల మందికి శాశ్వత యజమాన్య హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి జవడేవకర్ తో పాటు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories