బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
x
Highlights

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యలో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించుకున్నారు.

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యలో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించుకున్నారు.విలీనంతో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు.

ముందుగా ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మె జరపాలని ముందుగా నిర్ణయించాయి. 28,29 తేదీలు శని, ఆదివారాలు రావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాకింగ్ కార్యకలాపాలు ఆగిపోయి.ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కుంటారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు తాత్కలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నిరసన సమ్మె చెస్తామని ఉద్యోగులు సంఘాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories