'యాత్ర' నిడివి అంత తక్కువా

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత తెరకెక్కనున్న మరొక బయోపిక్ 'యాత్ర'. దివంగత నేత, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా లో మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ తరువాత తెరకెక్కనున్న మరొక బయోపిక్ 'యాత్ర'. దివంగత నేత, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా లో మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర ముఖ్యాంశంగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈమధ్యనే ఎడిటింగ్ పూర్తి చేసుకున్న 'యాత్ర' నిడివి 1 గంట 57 నిమిషాలుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో సినిమాలు కనీసం రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటున్నాయి. కాని 'యాత్ర' సినిమాకు మాత్రం రెండు గంటల కంటే తక్కువ నిడివి ఉండటం కొంత ఆశ్చర్యంగానే ఉంది. అసలే బయోపిక్ అంటే బోలెడంత కంటెంట్ దొరుకుతుంది. కానీ దర్శకుడు మహి మాత్రం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలనుకుంటున్నాడో ఏమో కాని రెండుగంటల కంటే తక్కువగానే నిడివి ఉండేలా చూసుకున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది అని తెలిసిన విషయమే.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT