నెక్స్ట్ సినిమా విషయంలో సమయం తీసుకుంటున్న యశ్

Yash is Taking Time For the Next Movie | Movie News
x

నెక్స్ట్ సినిమా విషయంలో సమయం తీసుకుంటున్న యశ్

Highlights

*నెక్స్ట్ సినిమా విషయంలో సమయం తీసుకుంటున్న యశ్

Yash: ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్లు ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక తదుపరి సినిమా విషయంలో కొంచెం ఎక్కువగానే సమయాన్ని తీసుకుంటున్నారు. బాగా ఆలోచించి హీరో మరియు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం కే జి ఎఫ్ టు సినిమా విడుదలకు ముందే తన తదుపరి సినిమా నీ మొదలు పెట్టేసారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ మాత్రం ఇంకా కేజీఎఫ్ ప్రపంచం నుంచి బయటకు రాలేక పోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కేజిఎఫ్ విడుదలైన వెంటనే తన తదుపరి సినిమానే మొదలుపెట్టేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ యశ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా కోసం ఎక్కువగానే గ్యాప్ తీసుకుంటున్నారు.

పైగా కే జి ఎఫ్ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను అందుకోవడంతో తన తదుపరి సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు ఆశిస్తారు. దానికోసం కదా మరియు డైరెక్టర్ ను ఎంపిక చేసుకోవడానికి యష్ కొంచెం టైం తీసుకుంటున్నారు. మరి యశ్ తన తదుపరి సినిమా తో మరొక బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు లేక అభిమానుల అంచనాలను అందుకోలేక పోతారో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories