National Awards 2021: 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

Vice President Venkaiah Naidu Present the ‍National Awards to Best Actors and Best Films
x

67 వ జాతీయ ఫిలిం అవార్డులను ఇచ్చిన వెంకయ్య నాయుడు

Highlights

National Awards 2021: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు అవార్డులు అంద చేసిన ఉపరాష్ట్రపతి

National Awards 2021: 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఎడిటింగ్‌ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్‌ తెలుగు పాపులర్‌ ఫిల్మ్‌గా 'మహర్షి' సినిమాకు నేషనల్‌ అవార్డు వరించింది. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా రాజు సందరం మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories