ముగిసిన కోడి రామ‌కృష్ణ అంత్య‌క్రియ‌లు

ముగిసిన కోడి రామ‌కృష్ణ అంత్య‌క్రియ‌లు
x
Highlights

టాలీవుడ్‌ దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. కోడి రామకృష్ణ నివాసంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించిన తర్వాత ఆయన...

టాలీవుడ్‌ దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. కోడి రామకృష్ణ నివాసంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. కోడిరామకృష్ణతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కడి నుంచి మహాప్రస్థానం తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కోడి రామకృష్ణ పార్ధీవ దేహానికి ఆయన కుమార్తె దీపికా తలకొరివి పెట్టారు. కోడిరామకృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు ప్రముఖలు తరలి వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories