ప్రముఖ పాటల రచయిత మృతి

ప్రముఖ పాటల రచయిత మృతి
x
Anwar Sagar (file photo)
Highlights

బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత అన్వర్ సాగర్(70) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో...

బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత అన్వర్ సాగర్(70) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

అన్వర్ దాదాపు 90 చిత్రాలకు పాటలు రాశారు. 1980 -90 లలో ఆయన పాటలు మార్మోగాయి.. ఎక్కువగా అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ ల సినిమాలకు పాటలు రాశారు. విజయపాత్, యరానా వంటి దిగ్గజ సినిమాలకు సాహిత్యం రాశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories