గద్దలకొండ గణేష్ రేంజ్ పెరిగిపోయింది

గద్దలకొండ గణేష్ రేంజ్ పెరిగిపోయింది
x
Highlights

' తొలిప్రేమ, ఎఫ్ 2 , గద్దలకొండ గణేష్ ‌' వరుస సినిమాలు సక్సెస్ అవడంతో వరుణ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడు. సినిమా సినిమాకి కథలో వేరియేషన్స్ చూపిస్తూ...

' తొలిప్రేమ, ఎఫ్ 2 , గద్దలకొండ గణేష్ ‌' వరుస సినిమాలు సక్సెస్ అవడంతో వరుణ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడు. సినిమా సినిమాకి కథలో వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు.. దీనితో వరుణ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. గద్దలకొండ గణేష్ కు ముందు వరుణ్ 3-4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవాడిని సమాచారం..

ఇప్పుడు ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుణ్ రెమ్యునరేషన్ 7-8 కోట్ల రేంజ్ కు చేరుకుందని టాక్‌. ప్రస్తుతం వరుణ్ తీస్తున్న సినిమాలు కుడా మంచి విజయాలను అందుకోవడంతో నిర్మాతలు కూడా ఇచ్చేందుకు కూడా సిద్దపడుతున్నారట.. ప్రస్తుతం వరుణ్ కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories