బాలకృష్ణ సినిమాలో లేడి విలన్ పుకారే ..

బాలకృష్ణ సినిమాలో లేడి విలన్ పుకారే ..
x
Highlights

లేడి విలన్ లతో తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ . అందులో బాలకృష్ణ సినిమాలో లేడి విలన్ అంటే మామలు విషయం కాదు . ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత...

లేడి విలన్ లతో తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ . అందులో బాలకృష్ణ సినిమాలో లేడి విలన్ అంటే మామలు విషయం కాదు . ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత బాలకృష్ణ కే.యస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు . ఈ సినిమాలో లేడి విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

2012లో వచ్చినా పోడాపొడి సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్ . ఇప్పటివరకు ఆమె ముప్పై సినిమాలో నటిచింది . తన యాక్టింగ్ తో అందరి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు ఆమె గ్లామరస్ రోల్స్ ఎక్కువగా చేసింది . ఇంతలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయడం ఏంటి అనుకున్నారు అంతా ..

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించనున్నారు . ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ది మరో కీలక పాత్రంట. కానీ అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదని ఫిల్మ్ నగర్ నుండి టాక్ ..

Show Full Article
Print Article
Next Story
More Stories