Konda Polam Movie: "ఓబులమ్మ" పాటను విడుదల చేసిన కొండపొలం టీం

X
కొండపోలం పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)
Highlights
Kondapolam Movie Song Release :మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగ...
Sandeep Reddy27 Aug 2021 1:14 PM GMT
Kondapolam Movie Song Release :మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో "ఉప్పెన" అనే సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొన్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ యువహీరో ప్రస్తుతం రెండవ సినిమాతో బిజీగా ఉన్నాడు. అసలు 'ఉప్పెన' సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక చిత్ర షూటింగ్ ని పూర్తి చేశాడు కానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. "కొండపొలం" అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో నడవనున్న ఈ సినిమా నుండి "ఒబులమ్మా" అనే పాటను అనగా ఆగస్టు 27న సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు.
Web TitleVaishnav Tej Rakul Preeth Konda Polam Movie First Song Out Today 27th August 2021
Next Story
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMT