Uppena TRP Rating: టీఆర్‌పీ రేటింగ్‌లో 'ఉప్పెన'లా ఎగిసింది

ఉప్పెన (ఫొటో ట్విట్టర్)
Uppena TRP Rating: ఈ ఏడాది విడుదలైన ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Uppena TRP Rating: ఈ ఏడాది విడుదలైన ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పలు రికార్డులను కూడా తన పేరుతో టాలీవుడ్ లో చరిత్రలో లిఖించుకుంది ఈ సినిమా. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.
థియేటర్లో సత్తా చాటి, ఓటీటీ లో అత్యధిక వ్యూస్ తో ఉరకలెత్తిచిన ఈ సినిమా.. మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా మా టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ తన సత్తాను చాటింది. ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. డెబ్యూ హీరోల సినిమాలలో ఎక్కువ రేటింగ్ దక్కించుకున్న సినిమా రికార్డుల్లోకి ఎక్కింది ఉప్పెన.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విలన్‌గా విజయ్ సేతుపతి నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
Blockbuster response for #Uppena continues
— BARaju (@baraju_SuperHit) April 29, 2021
UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/tOPMelkR3l
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
ఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMTనామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMTEknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ
27 Jun 2022 7:26 AM GMTశివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు
27 Jun 2022 7:25 AM GMT