Upcoming OTT and Theatrical Releases: హాలీవుడ్ టు టాలీవుడ్‌.. సినిమా ల‌వ‌ర్స్‌కి బోనంజా

Upcoming OTT and Theatrical Releases
x

Upcoming OTT and Theatrical Releases: హాలీవుడ్ టు టాలీవుడ్‌.. సినిమా ల‌వ‌ర్స్‌కి బోనంజా

Highlights

Upcoming OTT and Theatrical Releases from May 23 June 8: సినీ ప్రేక్షకులకు ఈ రెండు వారాలు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. హాలీవుడ్ మొద‌లు టాలీవుడ్ వ‌ర‌కు ఎన్నో సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

Upcoming OTT and Theatrical Releases from May 23 June 8: సినీ ప్రేక్షకులకు ఈ రెండు వారాలు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. హాలీవుడ్ మొద‌లు టాలీవుడ్ వ‌ర‌కు ఎన్నో సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. థియేట‌ర్లు మొద‌లు ఓటీటీల వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాలు:

హాలీవుడ్ సినిమాలు:

* సిస్ట‌ర్ మిడ్‌నైట్

* క‌రాటే కిడ్

బాలీవుడ్ మూవీస్‌:

* చిడియా

* దిల్లీ డార్క్

* తొమ్చి

* ల‌వ్ క‌రు యా షాదీ

* అగ‌ర్ మ‌గ‌ర్ కింటూ లెకిన్ ప‌రాంతు

* బాంబే

రీజినల్ సినిమా రిలీజ్‌లు

గుజరాతీ సినిమాలు:

* శుభ్‌చింత‌క్

* బేలా

తెలుగు సినిమాలు:

* భైర‌వం

* ఎక్స్ రోడ్స్

ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న ప్రాజెక్టులు:

జియోహాట్‌స్టార్‌:

* క్రిమిన‌ల్ జ‌స్టిస్ (హిందీ) మే 29

* ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లిష్‌) మే 30

* కెప్టెన్ అమెరికా - బ్రేవ్ న్యూ వ‌ర‌ల్డ్ (ఇంగ్లిష్‌) మే 28

* ఫైండ్ ది ఫ‌ర్జీ విత్ క్రిష్మ (హిందీ) మే 30

సోనీలివ్‌:

* కంఖాజుర (హిందీ) – మే 30

నెట్‌ఫ్లిక్స్‌:

* మైక్ మైక్ బిర్బిగ్లియా - ది గుడ్ లైఫ్ (ఇంగ్లిష్‌) మే 26

* ఏ విడోస్ గేమ్ (స్పానిష్‌) – మే 30

* లాస్ట్ ఇన్ స్ట్రైట్ లైట్ (కొరియ‌న్‌) – మే 30

* ది హార్ట్ నోస్ (ఇంగ్లిష్‌) – మే 30

* హిట్ ది థార్డ్ కేస్ – మే 29

* సికింద‌ర్ (హిందీ) – మే 25

* రానా నాయుడు సీజ‌న్ 2 – జూన్ 8

యాపిల్ టీవీ+:

* బోనో - స్టోరీస్ ఆఫ్ స‌రెండ‌ర్ (ఇంగ్లిష్) – మే 30

* లులు ఇజ్ ఏ రైనోర్స్ (ఇంగ్లిష్‌) – మే 30

జీవీ:

* ఆజ్ఙాత‌వాసి (క‌న్న‌డ‌) – మే 28

అమెజాన్ ప్రైమ్ వీడియో:

* సారంగపాణి జాతకమ్ (తెలుగు) – మే 23

* తంత్రా (తెలుగు) – మే 24

స‌న్ నెక్ట్స్:

* వైర‌ల్ ప్రపంచం (త‌మిళ్‌) – మే 23

Show Full Article
Print Article
Next Story
More Stories