చులకనగా మాట్లాడకు.. బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్

X
Highlights
సినీనటుడు , నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో కాక రేపేలా ఉన్నాయి.
Samba Siva Rao22 May 2020 6:22 AM GMT
సినీనటుడు , నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో కాక రేపేలా ఉన్నాయి. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు ''నీ జీవితం గురించి ఆలోచించుకో బతికినంత కాలం బాగుపడతావ్' అని బండ్ల గణేశ్ అన్నారు. 'ఎవరిమీదన్న అంత ఫ్రస్ట్రేషన్?' అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఆయన 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ దర్శకుడుని ఉద్దేశించే చేశారని ఊహాగానాలు వచ్చాయి. దీంతో బండ్ల గణేష్ ఎవని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని చర్చ మొదలయింది.
Web TitleTollywood top producer Bandla Ganesh tweet goes to viral in social media
Next Story