VakeelSaabFirstLook: పవన్ కొత్త లుక్‌పై టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్


పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ విడుదల కావడంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖలు స్పందిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రెండేళ్లు క్రితం పవన్ చివరిగా 2018లో 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాజకీయాల్లో తీరికలేకుండా గడిపారు. పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతూ వస్తున్నారు. దీంతో మళ్లి సినిమాల్లో నటించేందుకు పవన్ సిద్దమైయ్యారు. దీంతో సందేశాత్మక చిత్రం పింక్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'వకీల్‌సాబ్'లోని పవన్ లుక్‌ను చూసి ఎవరేమన్నారంటే..
Celebrations time at Dil Raju office in Hyderabad #PSPK26FirstLook #PSPK26FirstLookFestival@PawanKalyan @SVC_official #SriramVenu @MusicThaman#PSPK26 @BayViewProjOffl @BoneyKapoor pic.twitter.com/yVZZ37v8cn pic.twitter.com/VWFMCKmIRR
— Vamsi Kaka (@vamsikaka) March 2, 2020
_____________Vakeel Saab______________
— Nivetha Thomas (@i_nivethathomas) March 2, 2020
🙏
@PawanKalyan @SVC_official pic.twitter.com/a0K1kcfxGG
ఇచ్చట పాత రికార్డ్‌లు సవరించబడును#Powerstar swag 👌👌👌#VakeelSaab pic.twitter.com/P1J8tawSah
— Director Maruthi (@DirectorMaruthi) March 2, 2020
Power star 💥 Back in style !!!...😊👌👌 https://t.co/cVbcnWE3HJ
— Anil Ravipudi (@AnilRavipudi) March 2, 2020
Woahhhhh!!😍😍😍😍😍
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 2, 2020
He is back!🤘🏽🤘🏽🤘🏽#VakeelSaab pic.twitter.com/AsWmZCw6MB
Sri Venkateswara Creations in association with Bay View Projects proudly presents Power Star @PawanKalyan as #VakeelSaab.#VakeelSaabFirstLook#PSPK26FirstLook #PSPK26FirstLookFestival@SVC_official #SriramVenu @MusicThaman#PSPK26 @BayViewProjOffl @BoneyKapoor pic.twitter.com/PAEav6z9in
— Sri Venkateswara Creations (@SVC_official) March 2, 2020
Wowwww !! 1st look .. KIRRAAKU KIRRAAKU !!! KEVV KEKAA !! 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 2, 2020
All d Very Best to d entire Team of #VakeelSaab
PowerStar @PawanKalyan sir@SVC_official #SriramVenu @MusicThaman @BoneyKapoor https://t.co/0xnX6r2xYO

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



