సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్.. వైరల్ ఫోటో

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్.. వైరల్ ఫోటో
x
NTR-Lakshmi Parvathi, Balakrishna, Venkatesh, Nagarjuna, Ramya Krishna, Akhil (File Photo)
Highlights

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతితో ఆయన కొడుకు బాలకృష్ణ, హీరో అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, నటి రమ్యకృష్ణ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఫోటోలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఒడిలో నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఉన్నాడు. ఈ ఫోటో అఖిల్ పుట్టినరోజు సంబంధించిన దానిలా ఉంది.

అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అఖిల్ బర్త్ డే వేడుకలకు వచ్చినట్టుగా ఉంది ఈ ఫోటో. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి దంపతులు అఖిల్‌ను ఎత్తుకొని ఆశీర్వదించారు. అఖిల్‌ను ఆశీర్వదించేటపుడు కొడుకు బాలయ్యతో పాటు నాగార్జున, వెంకటేష్, రమ్యకృష్ణ కూడా ఉన్నారు. మరి కొందరి అభిప్రాయం ప్రకారం నాగార్జున ఓ చిత్రానికి సంబందించిన ఫోటో అని, ఎన్టీఆర్ ఆ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటేష్, బాలకృష్ణ, వచ్చారని అభిప్రాపడుతున్నారు. ఈ ఫోటోను అభిమానులు వాళ్లకు సంబంధించిన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories