తెలుగు నిర్మాతల మండలి పిలుపును వ్యతిరేకించిన నిర్మాత అల్లు అరవింద్

*తెలుగు సినీ నిర్మాతలు విడుదల చేసిన లేఖపై.. తమిళ దర్శక, నిర్మాతల ఆగ్రహం

Jyothi
Updated on: 19 Nov 2022 2:05 PM IST
There is a Controversy Between Tamil and Telugu Films
X

తెలుగు నిర్మాతల మండలి పిలుపును వ్యతిరేకించిన నిర్మాత అల్లు అరవింద్

Allu Aravind: తమిళ్, తెలుగు సినిమా వివాదం ముదురుతోంది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయవద్దంటూ.. తెలుగు సినీ నిర్మాతల మండలి విడుదల చేసిన లేఖపై భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. తెలుగు నిర్మాతల మండలి పిలుపును నిర్మాత అల్లు అరవింద్ వ్యతిరేకించారు. సినిమాలకు ఎల్లలు ఉండవని వ్యాఖ్యనించారు. తెలుగు సినీ నిర్మాతలు విడుదల చేసిన లేఖపై.. తమిళ దర్శక, నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story