వైరల్ అవుతున్న పుష్ప 2 గురించి అబద్దపు పుకార్లు

The Pushpa Film Crew Said That there was No Truth in The Pushpa-2 Movie Rumors
x

వైరల్ అవుతున్న పుష్ప 2 గురించిన అబద్దపు పుకార్లు

Highlights

* వైరల్ అవుతున్న పుష్ప 2 గురించిన అబద్దపు పుకార్లు

Pushpa-2 Movie Team: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంది.

ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు ఈ సినిమాకి రెండవ భాగం గా విడుదల కాబోతున్న "పుష్ప: ది రూల్" అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ గురించి కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా సక్సెస్ చూసిన తర్వాత సుకుమార్ "పుష్ప 2" షూటింగ్ ఆపేసి ఈ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిజానికి ఈ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదు. పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాలేదు. ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లను విడుదల చేస్తున్నారని చిత్రబృందం క్లారిటీ ఇస్తుంది. మరోవైపు హిందీ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే 100 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసుకుని పెద్ద హిట్ గా నిలచింది "పుష్ప". కాబట్టి "పుష్ప 2" పై హిందీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories