నటి అదితి భాటియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన కుక్క!

నటి అదితి భాటియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన కుక్క!
x
Highlights

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ముగిశాయి. అయితే ఆ అవార్డు ఫంక్షనుకు ఓ అనుకొని అతిధి వచ్చింది. నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అక్కడకు ఆ కుక్క వెళ్లడం విశేషం. అక్కడ కుక్కు తిరుగుతుండటం నటి అదితి భాటియా కంటపడింది. దీంతో ఆమె మైక్‌ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేశారు.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ముగిశాయి. 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఆ అవార్డు ఫంక్షనుకు ఓ అనుకొని అతిధి వచ్చింది. ఎంత మంది సెక్కూరిటీ ఉన్నా వాళ్లను దాటుకొని ఆ అతిధి వచ్చింది. నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అక్కడకు ఆ కుక్క వెళ్లడం విశేషం. అక్కడ కుక్కు తిరుగుతుండటం నటి అదితి భాటియా కంటపడింది. దీంతో ఆమె మైక్‌ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేశారు. అదితి ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు పచార్లు చేయటం మొదటుపెట్టింది. మొదట ఆ కుక్కను అదితి భాటియా పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం చేసింది. అనంతరం ఆమె కొన్ని ప్రశ్నలు అడగ్గా మౌనంతోనే సమాధానం చెప్పింది. అదితి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. షేర్‌ చేసిన రెండు రోజుల్లోనే ఈ వీడియో 6 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది. ఆమె చెబుతున్నది వింటూ ఆ కుక్క ఎంతో పద్ధతిగా ఉండటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


View this post on Instagram

Spread love! 🐶❤️

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on






Show Full Article
Print Article
More On
Next Story
More Stories