సెప్టెంబర్ 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్ లు ..

Telugu Film Industry to Resume Shooting From September 1
x

సెప్టెంబర్ 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్ లు ..

Highlights

Tollywood Shooting: ఆగస్టు 30న తుది నిర్ణయంపై ప్రకటన ఉంటుందన్న దిల్ రాజ్

Tollywood Shooting: టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. షూటింగ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ప్రాధాన్య క్రమంలో సినిమా షూటింగ్స్‌కు అనుమతిస్తామని తెలిపింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాత‌లు దిల్ రాజు, సీ క‌ల్యాణ్ వెల్లడించారు. ఇక చర్చల్లో భాగంగా OTTల్లో సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే OTTలోకి తీసుకొస్తామని నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. అలాగే థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories