నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్..

Telugu Cinema Shootings Bandh | Tollywood News
x

నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్.. 

Highlights

Tollywood: సినిమా షూటింగ్స్ బంద్‌కు పిలుపునిస్తూ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం

Tollywood: తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. సినిమా షూటింగ్స్ బంద్‌కు పిలుపునిస్తూ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ ఛాంబర్ మద్ధతు తెలిపింది. అన్ని సమస్యలను సమావేశాల ద్వారా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు దిల్‌రాజు. షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో త్వరలో చెబుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories