Taraka Ratna: తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

Taraka Ratna Health Update
x

Taraka Ratna: తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

Highlights

Taraka Ratna: ఆస్పత్రికి చేరుకున్న బాలకృష్ణ, కుటుంబసభ్యులు

Taraka Ratna: నందమూరి తారకరత్నకు నారాయణ హృదయాలయాలో చికిత్స కొనసాగుతోంది. మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తుండగా... ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. తారకరత్నకు విదేశీ వ్యైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. మరోవైపు తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలుసుకుని నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories