
బాలీవుడ్ నటుడు ఆదర్ జైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి తారా సుతారియా ఖండించింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 బాలీవుడ్...
బాలీవుడ్ నటుడు ఆదర్ జైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి తారా సుతారియా ఖండించింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గత కొంత కరీనా కరీనాకపూర్ సోదరుడు నటుడు ఆదర్ జైన్‌తో కలిసి తారా సుతారియా కనిపిండంపై పలు రకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని కొట్టి వేసింది. ఆమె స్పందిస్తూ.. తాము మంచి స్నేహితులమని, ఆదర్‌జైన్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఒకరిని కోసం ఒకరం సమయాన్ని కేటాయించుకుంటామని తెలిపింది. ఇద్దరం ఆహారాన్ని భాగా ఇష్టపడతామని అందుకే ఇద్దరం కలిసి అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్తాం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు మంచి స్నేహితుల్లో ఆదర్‌జైన్ ఒకరని గత సంవత్సరం దీపావళికి ఒకరికి ఒకరం పరిచయం అయ్యామని తెలిపింది. ఇద్దరం సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




