Top
logo

సైరా మూవీ ట్రైలర్ లాంచ్‌ చేసిన ఫిలిం టీమ్

సైరా మూవీ ట్రైలర్ లాంచ్‌ చేసిన ఫిలిం టీమ్
Highlights

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఆధారంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ రూపంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.

Next Story