అల వైకుంటపురములో సుశాంత్ లుక్ వచ్చేసింది.

అల వైకుంటపురములో సుశాంత్ లుక్ వచ్చేసింది.
x
Highlights

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అల వైకుంటపురములో ... గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయక్తంగా ఈ సినిమాని...

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అల వైకుంటపురములో ... గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ లుక్ ,సామజవరగమనా సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ హీరో సుశాంత్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో సుశాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సుశాంత్ అల్లు అర్జున్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడని సమాచారం.. ఈ సినిమాని సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇస్తుంది .. ఇందులో నవదీప్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories