'యాత్ర' సినిమాపై కామెంట్ చేసిన హీరో సూర్య

యాత్ర సినిమాపై కామెంట్ చేసిన హీరో సూర్య
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. ఈ సినిమాను ప్రేక్షకులు, సినీనటులు ప్రశంసలతో...

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. ఈ సినిమాను ప్రేక్షకులు, సినీనటులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హీరో సూర్య యాత్ర సినిమా చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొంటూ.. యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రాలను వీక్షించిన హీరో సూర్య.. పెరంబు, యాత్ర సినిమాలను ఎంచుకున్న విధానం, వస్తున్న ఫీడ్‌బ్యాక్‌, స్వచ్చమైన సినిమాలను చేస్తూ.. మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదిఅలావుంటే మలయాళ, తమిళ భాషల్లో పెరంబు తెరకెక్కగా.. తెలుగు, మలయాళ, తమిళ, భాషల్లో యాత్ర తెరకెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories